ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
వనపర్తి: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిరంజన్ …